రాత్రి 7.30కి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాత్రి 7.30కి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

ఢిల్లీలో రాత్రి 7.30కి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. సీమాంధ్రకు చెందిన 25 ఎంపీ, 130 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. దిగ్విజయ్ తో కలిసి చిరంజీవి, రఘువీరారెడ్డి, ఆనం తదితరులు వారం రోజుల పాటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు.

More Telugu News