Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒక వ్యక్తి దగ్గర్నుంచి 30 లక్షలు స్వాధీనం

ప్రకాశం జిల్లా కందుకూరులో పోలీసు తనిఖీల్లో 30 లక్షలు పట్టుబడ్డాయి. ఎన్నికల సందర్భంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఒక వ్యక్తి నుంచి ఎలాంటి ఆధారాలు లేని 30.4 లక్షల రూపాయలు లభ్యమయ్యాయి. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

More Telugu News