Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీ, టీఆర్ఎస్ ల తర్వాతే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తాం: దిగ్విజయ్

ఎంపీ సాయిప్రతాప్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. తెలంగాణలో టీడీపీ, టీఆర్ఎస్ లు తమ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

More Telugu News