తెలుగు అకాడమీ శాఖలో కుంభకోణం గుట్టురట్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు అకాడమీ శాఖలో కుంభకోణం గుట్టురట్టు

తెలుగు అకాడమీ అనంతపురం శాఖలో 32 లక్షల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అకాడమీ సంచాలకులు ఈ కుంభకోణానికి బాధ్యులైన సీనియర్ అసిస్టెంట్ జయచంద్రను విధుల నుంచి సస్పెండ్ చేశారు.

More Telugu News