చెయ్యి వదిలి సైకిలెక్కిన వీరశివారెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెయ్యి వదిలి సైకిలెక్కిన వీరశివారెడ్డి

టీడీపీలోకి వలసల వెల్లువ ఆగడం లేదు. తాజాగా కడప జిల్లా కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీలోకి చేరారు. ఈ ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు.

More Telugu News