Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏప్రిల్ మొదటివారంలో టెట్ ఫలితాలు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయనున్నారు. టెట్ ప్రాథమిక కీని నేడు విడుదల చేశారు. ఇక, ఈ నెల 29 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని అధికారులు తెలిపారు.

More Telugu News