ఓ కెమికల్ ఫ్యాక్టరీలో విషవాయువులు లీకై ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ సమీపంలోని రసాయన కర్మాగారంలో జరిగింది.