గవర్నర్ నరసింహన్ ను జూనియర్ డాక్టర్లు (జూడాలు) కొద్దిసేపటి క్రితం కలిశారు. ఏపీ మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ గవర్నరుకు వారు ఫిర్యాదు చేశారు.