కడప జిల్లాలో రూ. 20 లక్షలు పట్టుబడ్డాయ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కడప జిల్లాలో రూ. 20 లక్షలు పట్టుబడ్డాయ్!

కడప జిల్లాలో పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో రూ. 20 లక్షలు పట్టుబడ్డాయి. చిన్నమండెం మండలంలో బస్సులో అక్రమంగా తరలిస్తుండగా సొమ్మును గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్టు కడప పోలీసులు చెప్పారు.

More Telugu News