టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దివాకరరావు
కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల (ఆదిలాబాద్ జిల్లా) మాజీ ఎమ్మెల్యే దివాకరరావు టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.