కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు లేఖ రాశారు. తెలంగాణ ఎన్నికల కమిటీ నుంచి రేణుకా చౌదరిని తప్పించాలని లేఖలో వారు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.