Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డిగ్రీ విద్యార్థిని గొంతుకోసి హత్యచేసిన దుండగులు

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న విద్యార్థిని గొంతు కోసి దుండగులు దారుణంగా హతమార్చారు. కొత్తకోట మండలం రామనాధపురంలో డిగ్రీ చదువుతున్న లక్ష్మీదేవి వ్యవసాయ పొలానికి వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News