Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వనస్థలిపురం వాహన తనిఖీల్లో పట్టుబడ్డ రూ.14.50 లక్షలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాదులో అధికారులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. వనస్థలిపురం వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ కారులో తరలిస్తున్న 14.50 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి.

More Telugu News