బాబు సమక్షంలో ‘సైకిల్’ ఎక్కిన శిల్పా మోహన్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాబు సమక్షంలో ‘సైకిల్’ ఎక్కిన శిల్పా మోహన్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి టీడీపీలో చేరారు. ఈరోజు (సోమవారం) సాయంత్రం హైదరాబాదులో చంద్రబాబు నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో శిల్పా, నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామితో పాటు పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరారు.

More Telugu News