Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుపతిలో నేడు బీజేపీ బహిరంగసభ

ఈ రోజు తిరుపతిలో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు హాజరవుతున్నారు. స్థానిక నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఉదయం 9.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయంలో దిగిన అనంతరం... వెంకయ్యనాయుడు 300 కార్లతో ర్యాలీగా బయలుదేరి... రామానుజ కూడలి నుంచి 500 ద్విచక్ర వాహనాలతో కలసి సభాస్థలికి చేరుకుంటారు.

More Telugu News