కిరణ్ పార్టీకి మహిళలు, యువత మద్దతివ్వాలి: హర్షకుమార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కిరణ్ పార్టీకి మహిళలు, యువత మద్దతివ్వాలి: హర్షకుమార్

కాంగ్రెస్ పార్టీ తమను అవమానపరచిందని మాజీ ఎంపీ హర్షకుమార్ వాపోయారు. పదేళ్లపాటు పార్టీ ఉన్నతికి పాటుపడినప్పటికీ తమకు విలువ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కిరణ్ పెడుతున్న పార్టీకి మహిళలు, యువత మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ నెల 12న రాజమండ్రిలో జరగబోయే సభకు అభిమానులు భారీ ఎత్తున తరలి రావాలని కోరారు.

More Telugu News