Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జిల్లా కాంగ్రెస్ నేతలతో బొత్స భేటీ

పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ పలు జిల్లాల కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. మునిసిపల్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సి.రామచంద్రయ్య, కొండ్రు మురళి తదితరులు పాల్గొన్నారు.

More Telugu News