Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాసేపట్లో నెల్లూరులో టీడీపీ ప్రజాగర్జన

నెల్లూరులో తెలుగుదేశం పార్టీ ప్రజాగర్జన సభ కాసేపట్లో ఆరంభం కానుంది. నగరమంతా పసుపుమయమైంది. టీడీపీ శ్రేణులతో నెల్లూరు పట్టణ వీధులన్నీ కిక్కిరిశాయి.

More Telugu News