ఆంధ్రపదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాలకు పీసీసీ చీఫ్ లు, పీసీసీ కార్యనిర్వాహక వర్గంపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.