టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో భేటీ వాయిదా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో భేటీ వాయిదా

రేపు జరగాల్సిన తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో భేటీ, కార్యవర్గ సమావేశం వాయిదా పడ్డాయి. ఇవి ఈ నెల 30 జరుగుతాయని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. 

More Telugu News