వేసవిలోని ‘ఉపాధి హామీ పథకం’ పనులకు వేతనాలు పెరిగాయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వేసవిలోని ‘ఉపాధి హామీ పథకం’ పనులకు వేతనాలు పెరిగాయ్

ఈ వేసవి కాలంలో చేపట్టే ‘ఉపాధి హామీ పథకం’ పనులకు సంబంధించి వేతనాలను పెంచుతూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి నుంచి జూన్ నెల వరకు వేతనాల పెంపు అమలులో ఉంటుంది.

More Telugu News