యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కు ప్రత్యేక గౌరవం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కు ప్రత్యేక గౌరవం

యాపిల్ కంపెనీని స్థాపించి ప్రపంచంలో మొనగాడి కంపెనీగా నిలబెట్టిన స్టీవ్ జాబ్స్ ను అమెరికా తపాల శాఖ తగిన విధంగా గౌరవించనుంది. వచ్చే ఏడాది ఆయన చిత్రంతో పోస్టల్ స్టాంప్ ను విడుదల చేయాలని నిర్ణయించింది. మరణానంతరం స్టీవ్ జాబ్స్ కు ఈ గౌరవం దక్కుతోంది.

More Telugu News