Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కిరణ్ కు రాజీనామా తప్ప మరో దారి లేదు: షిండే

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాపై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పందించారు. ఆయనకు రాజీనామా తప్ప వేరే దారి లేదన్నారు. మొదటి నుంచి సీఎం విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు.

More Telugu News