రేపు పార్లమెంటు వెలుపల ఆందోళన: మోదుగుల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు పార్లమెంటు వెలుపల ఆందోళన: మోదుగుల

రేపు పార్లమెంటు వెలుపల ఆందోళన చేస్తామని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి తెలిపారు. దీంతో పాటు ఇతర పార్టీల ఎంపీలను కలసి విభజనను వ్యతిరేకించాలని కోరతామని ఆయన అన్నారు.

More Telugu News