Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేజ్రీవాల్ రాజీనామాను రాష్ట్రపతికి పంపిన లెఫ్టినెంట్ గవర్నర్

అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా లేఖను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపారు. అనంతరం ఢిల్లీ రాజకీయ పరిస్థితులపై రాష్ట్రపతికి గవర్నర్ నివేదించారు.

More Telugu News