సీఎం ఇప్పుడు రాజీనామా చేస్తే ఉపయోగం లేదు: మంత్రి రఘువీరా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం ఇప్పుడు రాజీనామా చేస్తే ఉపయోగం లేదు: మంత్రి రఘువీరా

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేయడం వల్ల ఉపయోగం లేదని మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీ అధ్యక్షులతో సీఎం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని, ప్రధానిని కలిసి మాట్లాడితే ఫలితం ఉంటుందని అన్నారు.

More Telugu News