Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజ్యాంగ సవరణ చేయాలంటూ స్పీకర్ కు నోటీసిచ్చిన టీడీపీ ఎంపీలు

రాజ్యాంగ సవరణ చేయాలంటూ టీడీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ కు నోటీసిచ్చారు. రాష్ట్రాల విభజన అంశం రాష్ట్రాలకు సంబంధం లేదనే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలని టీడీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోనప్పుడు... రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాలతో సంబంధం ఏమిటి? అంటూ నోటీసులో పేర్కొన్నారని సమాచారం.

More Telugu News