విభజనపై సీమాంధ్ర జేఏసీ న్యాయవాదుల పిటిషన్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విభజనపై సీమాంధ్ర జేఏసీ న్యాయవాదుల పిటిషన్లు

రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. విభజనను నిరసిస్తూ సీమాంధ్ర జేఏసీ న్యాయవాదులు పిటిషన్లు వేశారు. దాంతో, విభజనపై న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్ల సంఖ్య పెరిగింది. వీటిపై విచారణ ఈ నెల 7న సుప్రీం చేపట్టనుంది.

More Telugu News