బీజేపీలో చేరేందుకు రఘురామ కృష్ణంరాజు సన్నాహాలు?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీలో చేరేందుకు రఘురామ కృష్ణంరాజు సన్నాహాలు?

ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ అయిన పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణంరాజు బీజేపీలో చేరేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొద్దిసేపటి కిందట ఆయన ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ నేత రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. అయితే, పార్టీలో ఎప్పుడు చేరేది ఇంకా తెలియరాలేదు.

More Telugu News