Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శాసనసభ పోడియంలో సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేల నిరసన

సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభ పోడియంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సభ రేపటికి వాయిదాపడినప్పటికీ అక్కడే ఉండి రెండు గంటల నుంచి నిరసన తెలుపుతున్నారు.

More Telugu News