Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి లేఖ

శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి లేఖ రాశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజన బిల్లును తిప్పి పంపాలని నోటీసు ఇవ్వడాన్ని సురేష్ రెడ్డి ఆక్షేపించారు. నోటీసును పరిగణనలోకి తీసుకునే ముందు నిబంధనలు పరిశీలించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

More Telugu News