ఐఏఎస్ అవడం ఆమె స్వప్నం. అందుకోసం పోటీ పడుతోంది. దాన్ని అవకాశంగా తీసుకున్నాడో దుష్టుడు. బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారి అయి ఉండి ఔత్సాహిక ఐఏఎస్ అభ్యర్థిని మోసగించాడు. ఐఏఎస్ పరీక్ష రాయడంలో సహకారం అందిస్తానని హామీ ఇచ్చి పలుమార్లు ఆ యువతితో లైంగిక కార్యంలో పాల్గొన్నాడు. ఏడాది ఆలస్యంగా ఆ కామ ఐఏఎస్ అధికారిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జైపూర్ పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు.
ఐఏఎస్ అధికారి మొహంతి తనపై గతేడాది ఫిబ్రవరిలో స్వేజ్ ఫామ్ హౌస్ లో పలుసార్లు అత్యాచారం చేశాడని 23 ఏళ్ల బాధిత యువతి ఫిర్యాదు చేసింది. 58 ఏళ్ల మొహంతి ప్రస్తుతం రాజస్థాన్ సివిల్ సర్వీసెస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా ఉన్నారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మొహంతి మాత్రం ఆరోపణలను అసత్యాలుగా కొట్టిపడేశారు.
More Telugu News
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!