ఢిల్లీ బయలుదేరిన మంత్రి జానారెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీ బయలుదేరిన మంత్రి జానారెడ్డి

రాష్ట్ర మంత్రి జానారెడ్డి ఢిల్లీ బయలుదేరారు. ముసాయిదా బిల్లు పరిణామాలు, ముఖ్యమంత్రి వ్యవహారశైలిపై ఆయన పార్టీ పెద్దలతో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News