జాతీయ మహిళా కమిషన్ కు ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి డుమ్మా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జాతీయ మహిళా కమిషన్ కు ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి డుమ్మా

ఢిల్లీ న్యాయమంత్రి సోమనాథ్ భారతి జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారనే అరోపణలపై సోమనాథ్ కు జాతీయ మహిళా కమిషన్ రెండు సార్లు సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన తనకు బదులుగా న్యాయవాదిని పంపారు.

More Telugu News