అక్కినేని మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు: జయలలిత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అక్కినేని మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు: జయలలిత

దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. జయ కథానాయికగా అక్కినేనితో పలు చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే.

More Telugu News