రోహిత్ శర్మ ఔట్.. ఇండియా 37/2
రెండో వన్డేలో భారత టాప్ ఆర్డర్ తడబడుతోంది. రోహిత్ శర్మ 34 బంతుల్లో 20 పరుగులు (2 ఫోర్లు, 1 సిక్స్) చేసి పెవిలియన్ చేరాడు. సౌతీ వేసిన అద్భుతమైన బంతికి రోంచీకి క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు. మరో 32 ఓవర్లలో ఇండియా 259 పరుగులు చేయాల్సి ఉంది. మరో 8 వికెట్లు ఉన్నాయి.