రాష్ట్రపతికి మరోమారు లేఖ రాసిన టీ నేతలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రపతికి మరోమారు లేఖ రాసిన టీ నేతలు

తెలంగాణ ప్రజాప్రతినిధులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మరోసారి లేఖ రాశారు. విభజన ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు గడువు పెంపుకు అనుమతి ఇవ్వొద్దంటూ కోరారు. దానిపై తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలందరూ సంతకం చేశారు.

More Telugu News