శాసనసభ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శాసనసభ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ

హైదరాబాదులోని శాసనసభ ప్రాంగణంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. గవర్నర్ నరసింహన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేశారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఆ వెంటనే కొంతమంది నేతలు జై తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.

More Telugu News