కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో నాలా నీటితొట్టెలో ఒక బాలుడు ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయాడు. పైపు పగులగొట్టి బాలుడిని రక్షించేందుకు స్థానికులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.