రేపు (శుక్రవారం) ఉదయం 6.45 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారు. రేపు ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగే కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రుల సమావేశంలో కిరణ్ పాల్గొననున్నారు.