రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాజ్ భవన్ కు చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆయన గౌరవార్ధం విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విందులో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.