Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం.. ఎంపీల సమైక్య నినాదాలు

వాయిదా అనంతరం తిరిగి పార్లమెంటు ఉభయసభలు 12 గంటలకు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో సీమాంధ్ర ఎంపీల 'సేవ్ ఆంధ్రప్రదేశ్' అంటూ సమైక్య నినాదాలు కానసాగిస్తున్నారు. విపక్షాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. ఈ సమయంలోనే సభలో బిల్లులు పెట్టేందుకు స్పీకర్ మీరా కుమార్ అనుమతించారు. మరోవైపు రాజ్యసభలో లోక్ పాల్ బిల్లుపై చర్చ జరుగుతోంది.

More Telugu News