పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం.. వాయిదా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం.. వాయిదా

పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. మొదలైన వెంటనే లోక్ సభ, రాజ్యసభల్లో ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఉభయసభల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దాంతో, ఇరు సభలూ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.

More Telugu News