బీఏసీ సమావేశాల కోసం శాసనసభ వాయిదా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీఏసీ సమావేశాల కోసం శాసనసభ వాయిదా

ఈ రోజు ప్రారంభమైన శాసనసభ వెంటనే వాయిదా పడింది. బీఏసీ సమావేశాలకోసం సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును సభలో ఎప్పుడు చర్చించాలో బీఏసీలో నిర్ణయిస్తారు. దీనికి సంబంధించి మొదట శాసనమండలి బీఏసీ 10.15 గంటలకు, తర్వాత శాసనసభ బీఏసీ సమావేశాలు 11.30 గంటలకు జరుగుతాయి.

More Telugu News