అమీర్ పేట టీడీపీ కార్పొరేటర్ కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమీర్ పేట టీడీపీ కార్పొరేటర్ కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

హైదరాబాద్ లోని అమీర్ పేట టీడీపీ కార్పోరేటర్ వెంకటరమణ కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దాడిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం.

More Telugu News