సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అస్వస్థత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అస్వస్థత

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అస్వస్థతకు గురైనట్టు సమాచారం. దీంతో సీఎం శాసనసభకు చేరుకోలేదు. కాగా ఈరోజు ఆయన గైర్హాజరయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది .

More Telugu News