దిగ్విజయ్ వయసులో జగన్ వయసెంత?: మంత్రి రఘువీరారెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దిగ్విజయ్ వయసులో జగన్ వయసెంత?: మంత్రి రఘువీరారెడ్డి

దిగ్విజయ్ చెంపపై లాగి పెట్టి కొట్టాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి రఘువీరారెడ్డి తప్పుబట్టారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. దిగ్విజయ్ వయసులో జగన్ వయసెంత?.. జగన్ వ్యాఖ్యలు ఆయన సంస్కారానికి అద్దం పడుతున్నాయని అన్నారు. జనవరి చివరికల్లా వీఆర్వో పోస్టులను భర్తీ చేస్తామన్నారు. జగన్ ది కాంగ్రెస్ డీఎన్ఏ అన్న దిగ్విజయ్ వ్యాఖ్యలను విలేకరులు నిన్న సాయంత్రం జగన్ వద్ద ప్రస్తావించగా.. ఆయన పై విధంగా ఘాటుగా స్పందించారు.

More Telugu News