లోక్ సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతాయి: ఈసీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లోక్ సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతాయి: ఈసీ

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై భారత ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ అమెరికాలో స్పందించారు. వచ్చే ఏడాది ఐదు నుంచి ఏడు విడతల్లో సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. జూన్ 1 నాటికి 16వ లోక్ సభ కొలువుదీరుతుందని తెలిపారు.

More Telugu News