వాయిదా అనంతరం లోక్ సభ, రాజ్య సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. సభల్లో సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ సీమాంధ్ర ఎంపీలు చేస్తున్న నినాదాలు కొనసాగుతున్నాయి. అయితే, ఆందోళనలు, గందరగోళం మధ్యే పలు బిల్లులను మంత్రులు లోక్ సభలో ప్రవేశపెడుతున్నారు.