ముగిసిన టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముగిసిన టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశం

టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశం ముగిసింది. ఈ భేటీలో మొత్తం 9 అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. రేపటి నుంచి ఆరంభమవుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సమన్వయం పాటించాలని ఈ భేటీలో నిర్ణయించారు.

More Telugu News